కాళోజీ నారాయణరావు తన ప్రతి అక్షరాన్ని తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం సంధించారని జిల్లా కలెక్టర్ పదావర్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.