నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ నలుగురికి జైలు శిక్ష, మరో 35 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ ఎవడు 39 మంది పై కేసు నమోదు చేశారు. ఈరోజు ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ, CI ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి మెజిస్ట్రేట్ ఎదుట హజరపరిచారు. 35 మందికి 54500/- జరిమాను, మరో నలుగురికి జైలు శిక్ష విధించారు.