స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగు ప్రజలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ లో టిడిపి పోలిట్ బ్యూరో & కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ & కడప MLA రెడ్డెప్పగారి మాధవి.నేపాల్ దేశంలో నెలకొన్న అస్థిరత వల్ల అక్కడ చిక్కుకున్న ఆంధ్రరాష్ట్ర ప్రజలకు బాసటగా నిలిచి వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటి శాఖ మంత్రి నారా లోకేష్. నేపాల్ రాయబారి కార్యాలయం సిబ్బందితో మాట్లాడి తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.