నేడు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని కలిసి 30 సంవత్సరాల క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేసిన పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి దార్శనిక నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు.