Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: వైకాపాను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేద్దాం. వజ్ర భాస్కర్ రెడ్డి.

Punganur, Chittoor | Sep 7, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండల గ్రామ కమిటీల సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా సంస్థ గత ఎన్నికల పరిశీలికుడు వజ్ర భాస్కర్ రెడ్డి, మాట్లాడుతూ మండల స్థాయిలో వైకాపాను బలోపేతం చేసే విధంగాఅన్ని వర్గాలతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లోఅత్యధిక మెజార్టీతో గెలిపించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షుడు దామోదర్ రాజు ,వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నార
Read More News
T & CPrivacy PolicyContact Us