నూతనంగా మంజూరైన రింగ్ రోడ్డు పూడూరు మండలం నుండి వద్దని నేడు ఆదివారం పూడూరు మండల కేంద్రంలో గ్రామస్తులు నిరసన తెలిపి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ పటేల్ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో రింగ్ రోడ్డు వద్దని, ముందుగా ఉన్నటువంటి చేవెళ్ల వరకు మాత్రమే రింగ్ రోడ్డు వేసుకోవాలని మా మండల కు వద్దని మా మండలంలో సన్నకారు రైతులు ఎకరా, రెండు ఎకరాలు భూములు ఉన్న సన్న కారు రైతులు ఉన్నారని వారు భూమిని కోల్పోతే ఉపాధి దొరకగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. రేపు కలెక్టర్ కు కూడా వినతి పత్రాన్ని అందజేస్