విశాఖ కంచరపాలెం మెట్టు వద్ద మధ్యము మత్తులో వ్యక్తి ఆదివారం హల్చల్.చేశాడుమద్యం మత్తులో ఎదురుగా ఉన్న వాహనాలపై దూసుకెళ్లిన కారు,కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ ప్రసాదు, గెట్ అవే మొబైల్ సిబ్బందిపై పిడు గుద్దులు గుద్దిన మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. అనే స్థానిక పోలీసులు పేర్కొన్నారు ఘటనకు సంబంధించి కారణం మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు