వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎల్కతుర్తి పోలీసులుఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తిలో జీలగుల గ్రామ వాగులో చిక్కుకున్నట్లు ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు డయల్ 100 సమాచారంతో అప్రమత్తమైన ఎల్కతుర్తి ఎస్.ఐ ప్రవీణ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని తాళ్ళ సహాయం వాగులో చిక్కుకున్న క్షేమంగా బయటకి తీసుక వచ్చారని ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ పులి రమేష్ పేర్కొన్నారు.