ఎమ్మిగనూరులో ట్యాంక్ బండ్ రోడ్డు దుకాణాల తొలగింపు. ఎమ్మిగనూరులో ట్యాంక్ బండ్ రోడ్డు సమీపంలో ఉన్న చికెన్, మటన్ దుకాణాలను బుధవారం తొలగించారు.రోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణం కోసం ఈ దుకాణాలను తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందుల మధ్య తమ దుకాణాలను ఎత్తివేయాల్సి వచ్చింది.