ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రైతులు సమస్యలను పరిష్కరించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపడుతామని తెలిపారు శుక్రవారం సాయంత్రం 6:30 సమయంలో మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని కనీసం పంట పండించేందుకు కావలసిన ఎరువులు అందించడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు యూరియా బ్లాక్ మార్కెట్లో తరలిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే ఆందోళన చేపడుతామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ