వరంగల్ తూర్పు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్ నో కలిసారు పార్లమెంట్లోని మల్లికార్జున కాంగ్రెస్ ఛాంబర్ లో జరుగుతున్న వీటిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు ఎంపీలు ప్రత్యేక సమావేశం అయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కొండ సురేఖతో పాటు శ్రీధర్ బాబు వివేక వెంకటస్వామి ఆట్లూరిలక్ష్మణ్, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు