యూరియా కొరత భారీగా ఉంది పోలీసులను పెట్టి యూరియా పంపిణీ చేస్తున్నారంటే రైతులు ఎంత దయనీయ స్థితిలో ఉన్న అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న సీన్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు. కేవలం హనుమకొండ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది హనుమకొండ జిల్లా శాయంపేటలో యూరియా కొరత పుష్కలంగా ఉంది అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరత కేవలం హనుమకొండ జిల్లాలోనే లేదు అని చెప్పవచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు తాజాగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటలకు రైతులు వారి పనులను పక్కనపెట్టి క్యూలైన్లో నిలుచున్నారు షాపు ఓపెన్ చేశాక ఒకేసారి రైతులు యూరియా కోసం ఎగబడటంతో ఏం చేయాలో తెలియ