భద్రాచలం రామాలయ సమీపంలో ప్రైవేట్ లాడ్జిలు పురుగుల మందు తాగి ప్రేమ జంట శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.. స్థానికులు గమనించి భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలి.. మృతి చెందిన యువకుడు వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రవిగా స్థానికుల గుర్తించారు.. చికిత్స పొందుతున్న మైనర్ బాలిక అశ్వాపురం మండలం కి చెందిన బాలిక గా గుర్తించారు... ఘటనా కు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది...