గో బ్యాక్ మార్వాడి అంటూ హన్మకొండ లోని గ్రీన్ స్క్వేర్ మార్కెట్లో బంద్ నిర్వహించి ప్లాజా ముందు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లాజాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మార్వాడీలు తెలంగాణ నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని నిరుద్యోగులుగా ఉండి స్వయం ఉపాధితో షాపులు నిర్వహిస్తుంటే షాపులలో చౌక ధరకు ధాన్యత లేని వస్తువులు అమ్ముతూ నిరుద్యోగులపై ఆధిపత్యం మార్వాడీలు చెలాయిస్తున్నారని ఈ సందర్భంగా మాట్లాడారు.