రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను హాస్పిటల్ కు చేర్చిన పోలీసులు వరంగల్ మామూనూర్ హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదుట తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తు అదుపు తప్పి క్రింద పడి తీవ్ర గాయాలతో పడి వున్న దంపతులను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న వారిని గమనించి గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం అంబులెన్సు లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.