SRPT:ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోనిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను ఆర్ పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.