కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ పై ధ్వజమెత్తిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బి ఆర్ ఎస్ మొదటి నుంచి రాష్ట్రాన్ని దోచుకుంటుంది.. కే సీ ఆర్ నో సూటిగా ప్రశ్నిస్తున్న.. సిబిఐ విచారణ వలన మీకు జరిగే నష్టం ఏంటి.. తప్పు చేయనప్పుడు దొంగ ధర్నాలు ఎందుకు..