రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణానికి మట్టి తరలింపు అవసరమైన అనుమతులు పకడ్బందీగా పొందాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణం కోసం తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం చంద్రవాగు చెరువు నుండి లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి కేటాయింపు చేయగా ఇప్పటివరకు 9వేల 672 మీటర్ల మట్టి తరలింపు జరిగిందని అన్నారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం సమీపంలో గల పాయింట్ నుండి అవసరమైన మట్టి తరలింపు చేయాలని దీనికి తగిన విధంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీనరేజీ చా