టైం బాగుంది అంటే.. ఇదే నేమో.. మద్యం మత్తులో.. ఉన్న కొందరు వేగంగా కారును నడుపుతూ.. ఎరువుల మందులతో వెళ్తున్న ఓ ఆటోను వేగంగా ఢీకొన్నారు. ఆ ఆటో బోల్తా పడింది. అందులోని మందులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఇంకా.. వేగంగా.. వెళ్తూ.. ముందు కావలి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక ఢీకొట్టాడు. ఆ కుదుపుతో బస్సులోని ప్రయాణికులంతా