నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నేరేడుగోమ్ము దేవరకొండ పట్టణ కేంద్రాలలో విస్తృతంగా ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించడం ప్రజాక్షేత్రంలోకి అధికారులకు తీసుకువెళ్లడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. సందర్భంగా విద్యార్థుల్లో కలిసి రాష్ట్ర కార్యక్రమములో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు దేవరకొండ పట్టణంలోని సిసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.