Download Now Banner

This browser does not support the video element.

కావలి: కావలిలో 7,9వ వార్డుల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
వినాయక చవితి పండుగ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు 9వ వార్డు జనసేన జనరల్ సెక్రటరీ తోట చరణ్ 7, 9వ వార్డులో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రతి ఇంటికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ మట్టి విగ్రహాలు వాడడం వలన నిమజ్జనం చేసినప్పుడు విగ్రహాలు మట్టిలో కలిసిపోతాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితం అయి వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us