నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో సోమవారం గ్రామంలోని R&B ప్రధాన రహదారి పై భారీ వాహనాలు తిరిగి రోడ్డు కూంగి గొయ్యి ఏర్పడిందని దీంతో వాహన దారులు ప్రమాదాల గురవుతున్నారని గొయ్యి ఏర్పడడంతో వాహనాలు ఇళ్లపైకి వస్తున్నాయని ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని వెంటనే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఈ రోడ్డును ఏర్పాటు చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు భూమా వాడల శీను ఆధ్వర్యంలో జెండాలు చేత పట్టుకొని నిరసన చేపట్టారు.