రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం శోభయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించి,క్షేత్రస్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందిని అధికారులు అభినందించిన ఎస్పీ మహేష్ బి. గీతే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలవకుండా ప్రశాంతంగా పూర్తి చేశామని అన్నారు. జిల్లావ్యా