Install App
satya.pv50
This browser does not support the video element.
వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న అన్నదాత పోరు దృష్ట్యా నర్సీపట్నంలో తెల్లవారుజామున పలువురు వైసీపీ నేతలు హౌస్ అరెస్టు.
Narsipatnam, Anakapalli | Sep 9, 2025
వైసిపి రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం చేపట్టనున్న అన్నదాత పోరు దృష్ట్యా తెల్లవారుజాము నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన పలువురు వైసిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!