ఈరోజు అనగా 8వ తేదీ 9వ నెల 2025న రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సారపాక నుండి రెడ్డిపాలెం కు వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన వంతిని కింద ముసలి సంచరించడం గమనించిన వాహదారులు అట్టి ముసలి సంచరించడాన్ని వీడియో తీసిన వాహనదారులు ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లేవారు పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచనగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు