విశాఖపట్నం విమానాశ్రయానికి మంగళవారము కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు సందర్భంగా పలువురు ఆయనకు ఘన స్వాగతం పలికారు వారిలో అనకాపల్లి MP సి యం రమేష్,జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి . ఆయనకు పుష్పగుచ్చము ఇచ్చి అభినందించి స్వాగతం పలికారు