కామారెడ్డి : వ్యాపారులకు ఆహార భద్రతపై శిక్షణ అవసరమని, దుకాణదారులు శిక్షణ తీసుకొని వినియోగదారులకు నాణ్యమైన ఆహారా ఉత్పత్తులు అందించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకురాలు భార్గవి సూచించారు. ఆదివారం కామారెడ్డిలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాల్లో ఫుడ్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వినియోగించకూదన్నారు.