కాకినాడ జిల్లా పెద్దాపురంలో, ఆగస్టు 23వ తేదీన, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలలోలో భాగంగా, 22వ తేదీ శుక్రవారం ఉదయం ఇతర అధికారులతో కలిసి, పర్యటన ఏర్పాట్లను, సభ స్థలాన్ని, కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు పర్యవేక్షిస్తుండగా, కళ్ళుతిరిగిపోవడంతో, సామర్లకోట రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఆర్టీవోను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆర్డీవోకు అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు.