Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: వీ.కోట. బంగ్లా ఊరు బాట గంగమ్మ దేవస్థానంలో చోరీ, దొంగలను పట్టివాల్సిందిగా కోరుతున్న గ్రామస్తులు

Palamaner, Chittoor | Sep 11, 2025
వీ.కోట: గ్రామస్తులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు, బంగ్లా ఊరు గ్రామంలో బాట గంగమ్మ దేవాలయం నందు గేట్లు పగలగొట్టి లోపలికి చొరబడి హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను దోచుకెళ్లారు. ఇప్పటికీ మూడుసార్లు ఈ విధంగా జరిగింది. ఇది నాలుగో సారి జరుగుతోంది, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాము కాబట్టి ఆ దొంగలను పట్టి మా చేతికి అప్పగించాల్సిందిగా వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us