బెల్లంపల్లి సింగరేణి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో అర్ధరాత్రి పులి సంచారం కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓపెన్ కాస్ట్ వద్ద పులి కదిలకలను చుసిన స్థానికులు భయబ్రాంతులకు గురైనట్లు తెలిపారు పులి సంచారం సమయంలో బయట ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు అన్నారు