పనుల జాతర పురస్కరించుకొని మెదక్ మున్సిపల్ పరిధిలో వార్డులలో విస్తృతంగా పర్యటించి సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు మెదక్ ఎమ్మెల్యే ప్రజలను పలకరిస్తూ వారిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ పరిధిలోని వార్డులలో తాగునీటి సౌకర్యం వీధి దీపాలు డ్రైనేజీ పరిశుద్ధం సిసి రోడ్లు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి చెందా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు