Download Now Banner

This browser does not support the video element.

కడప: కడపలో సీనియర్ లేదు తొక్కా లేదు: టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి

Kadapa, YSR | Sep 24, 2025
కడప నగరంలో టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల క్రితం పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మాధవి రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన కడపలో మాట్లాడారు. 'సీనియర్లు లేదు తొక్క లేదు. కడపలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆమె కుటుంబం మాత్రమే' అంటూ వ్యాఖ్యలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us