దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి మరియు గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే అన్ని సంక్షేమ పథకాలు నిరుపేదలైన గిరిజన కుటుంబాలకు అందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్నామని ITDA PO అధికారి రాహుల్ దిసోం సంస్థ తరపున వచ్చిన బృందానికి తెలిపారు. గురువారం తన చాంబర్లో జార్ఖండ్ రాష్ట్రం దిసోమ్ సంస్థ నుండి వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది యువ విద్యార్దులు భద్రాచల ITDA ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి పరిశీలనకు వచ్చి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ లు తన ఛాంబర్ గురువారం కలిశారు..