ఏలూరు జిల్లా నూజివీడు మండలం హనుమంతుల గూడెం గ్రామానికి చెందిన మహిళ భర్త వేధింపులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం 12:30 సమయంలో హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం అపస్మార్క స్థితిలో వాంతులు చేసుకుంటూ ఉండగా గుర్తించిన కుటుంబ సభ్యులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు