అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గురువారం నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కాండ్లమడుగు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుని గుర్తించారు. వెంటనే ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తన సొంత వాహనంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. గతంలోనూ తంబళ్లపల్లె ఎమ్మెల్యే రోడ్డు ప్రమాద బాధితులను సొంత నిధులు ఖర్చుపెట్టి వైద్యం చేయించిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మదనపల్లె వాసిగా గుర్తిం