వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన భూక్య వినోద్ అనే యువకుడు గ్రామ సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నెక్కొండ ఎస్ఐ మహేందర్ శనివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ఒక ప్రకటనలో తెలిపారు తండ్రి మాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.