ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్ నందు సబ్ డివిజన్ లెవెల్ లో డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ సహాయకులకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పంట నమోదు ప్రతి ఒక్క రైతుకి పొలంకు వెళ్లి ఫోటో తీసి చేయాలని అన్నారు. ఈ పంట నమోదు సెప్టెంబర్ 15 కంప్లీట్ చేయాలన్నారు. అందరికీ ఇన్సూరెన్స్ ను సరిగా చేసుకోమని గైడ్లైన్స్ ప్రకారం క్రాప్ సర్టిఫికెట్ ను ఇవ్వాలని సూచించినట్లు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పడకపోతే రైతులకు నెక్స్ట్ విడతలో పడతాయని తెలిపారు.