డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లాలో ఉన్నటువంటి 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు.ఇట్టి మీటింగ్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు విడుదలైన నిధులు ఆన్లైన్ క్లాసులు వంటి వాటి గురించి వివరించారు..ఈ యొక్క మీటింగ్ కి విద్యార్థులకు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ..ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు...