Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: CITUఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని కార్మికుల ధర్న

Kothagudem, Bhadrari Kothagudem | Aug 29, 2025
కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడుతూ వివిధ పని ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు శ్రమను దోపిడీ చేస్తూ అతి తక్కువ వేతనాలతో జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
Read More News
T & CPrivacy PolicyContact Us