Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: భారీ వర్షాల కారణంగా వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళవద్దు: నారాయణఖేడ్లో సబ్ కలెక్టర్ ఉమా హారతి హెచ్చరిక

Narayankhed, Sangareddy | Aug 27, 2025
నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నందున వరద పంపు ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఐఏఎస్ఎన్ ఉమా హారతి హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం నారాయణఖేడ్లో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాలకు వెళ్ళవద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us