Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: సీఎం చంద్రబాబు వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తాననడం దారుణం :సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Guntur, Guntur | Sep 13, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, రానున్న రోజుల్లో ఉచిత వైద్యం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులో శనివారం మీడియాతో రామకృష్ణ మాట్లాడారు. సీటుకు రూ.2, 3 కోట్లు ఖర్చుపెట్టి విద్యను అభ్యసించిన వారు ఉచితంగా సూదిమందు వేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పక్కా ప్రణాళికలతోనే అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us