చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం.చౌడేపల్లి మండలం శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ వద్ద ఈ నెల మూడోన తలపెట్టిన శ్రీ శక్తి విజయోత్సవ సభ ఏర్పాట్లను పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. టిడిపి మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సిఐ రాంభూపాల్, చౌడేపల్లి ఎస్ఐ నాగేశ్వరరావు, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.