నిన్న అనగా 11వ తేదీ 9వ నెల 2025న రాత్రి 11:30 గంటల సమయం నందు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం చతిస్గడ్ నుండి ఓవర్ లోడుతో వస్తున్న లారీ చర్ల ప్రాంతం నుండి ఇసుకతో వస్తున్న లారీ భద్రాచలం బ్రిడ్జి నుండి వేరువేరు ప్రాంతాలకు వెళ్తున్న రెండు లారీలు బ్రిడ్జి దాటి సారపాక ప్రాంతానికి చేరుకుంటున్న క్రమంలో ఇసుక లోడుతో వస్తున్న లారీ హెవీ లోడుతో వెళ్తున్న లారీని ఓవర్ టాక్ చేయడంతో హెవీ లోడ్ తో వెళ్తున్న లారీ కి వెళ్తున్న ముందు వెహికల్స్ చడం బ్రేక్ వేయడంతో ఈ వ్యక్తి కూడా క్షణం బ్రేక్ వేయడంతో ప్రమాదం చోటుచేసుకుంది అని వాహనదారు తెలియజేస్తున్నారు ఇట్టి విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి