అన్నమయ్య జిల్లా. మదనపల్లె పట్టణం అనీబీసెంట్ సర్కిల్ వద్ద నియోజవర్గ కన్వీనర్ భగవాన్ ఆధ్వర్యంలో బిజెపి. బీజేవైఎం నాయకులు కార్యకర్తలు . నిరసన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానూమ్, మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.ఆమె తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. సిటిఎం కిరణ్ ,పులి నరేంద్ర కుమార్ ,పూల నాగరాజా, కృష్ణయ్య వర్మ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.