శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశం వైఎస్ఆర్సిపి నాయకులు సమావేశ నిర్వహించారు ఈ సందర్భంగా వేణు రెడ్డి మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని,కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, దాడులను,కార్యకర్తల మీద పెట్టే అక్రమ కేసుల మీద మాకు సహాయం చేయాలని, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని,YSRCP కార్యకర్తలను అక్రమ కేసుల నుంచి కాపాడే బాధ్యత లీగల్ సెల్ వారిదే అని తెలిపారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రామచంద్రారెడ్డి, వైయస్సార్సీపి లీగల్ సెల్