బీజేపీ నాయకుడు సోమేశ్వరరావు ఆడిన మాటలు సరికాదని వైసీపీ జిల్లా అధికారి ప్రతినిధి సంపత్ కుమార్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం వైసీపీ నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ..మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని నేను వీరుడిని, శూరుడిని అనుకోనక్కర్లేదని అన్నారు. నాయకులు ధర్మరాజు, భాస్కరరావు పాల్గొన్నారు.