అత్తాపూర్ PS పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. CI నాగేశ్వరరావు వివరాల ప్రకారం.. కిషన్బాగ్కు చెందిన సైఫ్ అహ్మద్ ఖాన్ (23) .. మహమ్మద్ సైఫుద్ధిన్ తల్లిని మూడు నెలల క్రితం తిట్టాడు. పగ పెంచుకొన్న మహమ్మద్ సైఫుద్ధిన్, స్నేహితుడు మహమ్మద్ కలిసి బుధవారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో సైఫ్ అహ్మద్ ఖాన్ను కత్తితో పొడిచి పారిపోయాడు