విశాఖ ఉత్తర నియోజకవర్గం సీతమ్మధార,బీఎస్ లేఔట్, లో ప్రధాని నరేంద్ర మోదీ గమన్ కీ బాత్” కార్యక్రమం ఆదివారం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఎమ్మెల్యే & బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ విష్ణుకుమార్ రాజు,రాష్ట్ర అధికార ప్రతినిధి సువాసిని ఆనంద్,జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ బాబు,జిల్లా కార్యదర్శి పద్మ,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్, బీజేపీ మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, నాయకులు,పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు, ప్రజలు వీక్షించారు