విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ మీడియా సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు.