Download Now Banner

This browser does not support the video element.

కావలి: మృతుడి ఆచూకీ లభ్యం: కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు..

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దూరుపాడు సర్వీస్ రోడ్లో ఇవాళ చనిపోయిన వ్యక్తి ఆచూకీ లభించిందని సీఐ రాజేశ్వరరావు శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తెలిపారు. మృతుడు చెన్నైకి చెందిన కమలనాథన్గా గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా, మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని మృతుని బంధువులు తెలియచేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప చెప్తామని సీఐ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us